అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద ఉద్రిక్తతలు బాధాకరం: మోదీ

అమెరికాలోని వాషింగ్టన్ ‌డీసీలో అల్లర్లు, హింసాత్మక ఘటనలపై వార్తలు చూడటం చాలా బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రమబద్ధంగా, శాంతియుతంగా అధికార బదిలీ జరగాలని ఆకాంక్షించారు.

చట్ట విరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేయలేమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This