లైట్​ హౌస్​ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

గ్లోబల్​ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్​-ఇండియాలో భాగంగా పలు ప్రాంతాల్లో నిర్మించనున్న లైట్​ హౌస్​​ ప్రాజెక్టు (ఎల్​హెచ్​పీ)లకు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్​గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రధాని.

ఈఎల్​హెచ్​పీలు ఇండోర్​, రాజ్​కోట్​, చెన్నై, రాంచీ, అగర్తల, లఖ్​​నవూలల్లో నిర్మించనున్నారు. ఒక్కోప్రాంతంలో 1,000 లైట్​ హౌస్​​ల నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమానికి ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​, త్రిపుర, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This