పిల్లల కోసం ‘న్యూమెసిల్’ టీకా

పిల్లలకు న్యూమోనియా రాకుండా చేసేందుకు దేశీయంగానే అభివృద్ధి చేసిన ‘న్యూమెసిల్’ వ్యాక్సిన్​ను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్​ వర్థన్ సోమవారం ఆవిష్కరించారు. ఈ వ్యాక్సిన్​ను దిగ్గజ ఔషధ తయారీ సంస్థ సీరమ్​ తయారు చేసింది.

న్యూమెసిల్ టీకా… న్యూమెనియా, మెనింజిటిస్, సెప్సిస్ నిరోధానికి ఉపయోగపడుతుంది. అందుబాటు ధరలోనే దీన్ని విక్రయిస్తామని సంస్థ తెలిపింది. బిల్​ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో దీన్ని సీరమ్​ రూపొందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This