లాక్​డౌన్ సడలింపులతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాక్​డౌన్ 5.0లో ప్రవేశపెట్టిన సడలింపులతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న విశ్వాసంతో దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 888 పాయింట్లు వృద్ధి చెంది 33,312 వద్ద ఉంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 258 పాయింట్లు వృద్ధి చెంది 9839 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ సహా 30 షేర్ల సూచీలోని అన్ని సంస్థలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This