పంట విక్రయానికి 4 కి.మీ. మేర ‘రైతుల’ బారులు

ప్రస్తుత కరోనా వేళ రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్​ను అరికట్టేందుకు ఆంక్షలు, పంట విక్రయాలపై ఆందోళనతో ఉన్న రైతులకు.. కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు సంక్షిప్త సందేశం అందించింది మధ్యప్రదేశ్ సర్కారు. ఈ నేపథ్యంలో దమోహా జిల్లాలో మండు వేసవిని లెక్కచేయకుండా ధాన్యం బస్తాలతో కొనుగోలు కేంద్రాలకు చేరుకున్నారు రైతులు. దాదాపు 4 కిలోమీటర్ల మేర బారులు తీరారు. డ్రోన్ కెమెరాతో తీసిన దృశ్యాలు రైతు కష్టాన్ని కళ్లకు కట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This