ఉపరాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. దేశానికి వెంకయ్యనాయుడు మరిన్ని సేవలు అందించాలని గవర్నర్ ఆశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This