రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే

రాజ్యసభ జనరల్‌ పర్పస్‌ కమిటీ సభ్యుడిగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు స్థానం లభించింది. ఇది సభావ్యవహారాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇస్తుంది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This