తెరాస, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం: కిషన్ రెడ్డి

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతున్నందున… భాజపా గెలవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్​ సీతాఫల్​మండి, బౌద్ధనగర్​ డివిజన్​లలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోరాడి సాధించుకున్న తెరాస, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని వ్యాఖ్యానించారు. రెండు పడకగదుల ఇళ్లు, వరద బాధితులను ఆదుకోవడంలో తెరాస విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This