16అడుగుల కింగ్​ కోబ్రాను ఎప్పుడైనా చూశారా?

కర్ణాటక చిక్కమగళూరు జిల్లా కేలగురులోని టీ ఎస్టేట్​లో 16 అడుగుల కింగ్​ కోబ్రా హల్​చల్​ చేసింది. వెంటనే అక్కడ పని చేస్తున్న కార్మికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అధికారులు దాదాపు అరగంట సేపు శ్రమించిన తర్వాత దానిని పట్టుకున్నారు. అనంతరం కింగ్​ కోబ్రాను చార్​మాడి అడవుల్లో సురక్షితంగా వదిలేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This