చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు

కొండపోచమ్మ జలాశయం ప్రాంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సతీసమేతంగా చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్​రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This