కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ నేత సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయాన్ని సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు జాగ్రత్త వహించి క్వారంటైన్​ కావాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This