నేను కూరగాయలు అమ్మట్లేదు: జావేద్

బాలీవుడ్​ స్టార్ ఆమిర్​ ఖాన్​తో ‘గులామ్​’ సినిమాలో కలిసి నటించిన జావేద్ హైదర్.. ప్రస్తుతం ముంబయి వీధుల్లో కూరగాయలు అమ్ముకుంటున్నాడని ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను బిగ్​బాస్ ఫేమ్ డాలీ బింద్రా తన ట్విట్టర్​లలో పంచుకుంది. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించాడు జావేద్​ హైదర్​. ఆ టిక్​టాక్​ వీడియో కేవలం సరదా కోసం చేసిందని స్పష్టం చేశాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This