‘మీకు ప్యాలెస్​లు కావాలి కానీ…పేదోడు మాత్రం రేకులు షెడ్డుతో సరిపెట్టుకోవాలా?’

“జగన్ రెడ్డికి యలహంకలో రాజ ప్రసాదం, లోటస్ పాండ్​లో ప్యాలెస్, తాడేపల్లిలో విల్లా కావాలి కానీ…. పేదవాడు మాత్రం రేకుల షెడ్డుతో సరిపెట్టుకోవాలా?” అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.. జగన్ నివాసాలకు సంబంధించిన ఫోటోలను లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This