విచారణకు హాజరుకాని ముఖ్యమంత్రి జగన్​.. ఎందుకంటే..!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉన్న సీఎం జగన్‌… ఇవాళ రాష్ట్రంలోనే ఉన్నారు. కేంద్ర మంత్రి పర్యటన ఉన్నందున న్యాయస్థానాన్ని మినహాయింపు కోరారు. ఆయన అభ్యర్థనను సీబీఐ కోర్టు మన్నించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This