ఐటీ, లోహరంగం షేర్ల దన్నుతో లాభాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 135 పాయిట్లు లాభపడి 38,504 పాయింట్లకు చేరింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 48 పాయింట్లు మెరుగై 11,356 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

టెక్ మహీంద్రా, ఎన్​టీపీసీ, టీసీఎస్​, ఓఎన్​జీసీ, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.

భారతి ఎయిర్​టెల్​, మారుతి, ఐటీసీ, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్ నష్టాల్లో సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This