ఐపీఎల్​ 2020 : చెన్నై బలాలు, బలహీనతలు ఏంటంటే?

ఐపీఎల్​ చరిత్రలో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్​కింగ్స్ అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ధోనీ నాయకత్వంలో 12 సీజన్లలో 9 సార్లు ప్లేఆఫ్స్​లోకి ప్రవేశించిన సీఎస్కే.. నాలుగుసార్లు రన్నరప్​గా, మూడుసార్లు విజేతగా నిలిచింది. సీఎస్కే స్టామినా చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు.

ప్రస్తుత సీజన్​ కోసం అన్ని జట్లు సిద్ధమవుతుండగా, చెన్నై మాత్రం అనుకోని అవాంతరాల్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా, స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ సేవలు కోల్పోయింది. క్రికెటర్స్​ రుతురాజ్, దీపక్ చాహర్ సహా 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ సమస్యలన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే బలాలు, బలహీనతలు, అవకాశాలపై కథనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This