సరిహద్దు ఉద్రిక్తతలపై రెండో రోజు మేజర్​ జనరల్​ స్థాయి చర్చలు

సరిహద్దు ఉద్రిక్తతలపై రెండో రోజు భారత్​-చైనా చర్చలు

తూర్పు లద్దాక్​ గాల్వన్​ లోయ వద్ద చెలరేగిన ఉద్రిక్తతలపై చర్చించేందుకు వరుసగా రెండో రోజూ భారత్​,చైనా సమావేశం కానున్నాయి. మేజర్​ జనరల్​ హోదా స్థాయిలో చర్చలు జరగనున్నాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇప్పటికే ఇరుదేశాల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This