ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా?

ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, ల్యాబ్‌ పరీక్షలకు కొత్తగా ధరలను నిర్ణయించి, కేసులన్నీ తగ్గాక.. వచ్చే శతాబ్దంలో జీవో జారీ చేస్తారా?
మూడో దశ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై బ్లూప్రింట్‌ సమర్పించాలి. అన్ని వివరాలు మౌఖికంగా కాదు. రాతపూర్వకంగా సమర్పించాలి.
వాకిన్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలను అనేక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నా ఇక్కడ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వెంటనే ఆ మేరకు చర్యలు చేపట్టండి
-రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This