విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై నేడు ఎన్జీటీలో విచారణ

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్​ విచారణ జరపనుంది. గత విచారణలో కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఎల్​జీ పాలిమర్స్​ను ఎన్జీటీ ఆదేశించింది. సుప్రీం సూచనలతో విచారణాధికారం నిర్ణయించాలని ఎన్డీటీలో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ వేసింది. దీనిపై కూడా నేడు ట్రైబ్యునల్ విచారించనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This