ఓఎన్​జీసీ​లో భారీ అగ్నిప్రమాదం- ముగ్గురు గల్లంతు

గుజరాత్​ సూరత్​లోని హజీరా ఓఎన్​జీసీ ప్లాంట్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 3 గంటల ప్రాంతంలో మూడు వరుస పేలుళ్లు ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This