అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: డీజీపీ

అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకునేవారు స్పందన పోర్టల్‌ ద్వారా ఈ-పాస్‌ తీసుకోవాలని ఆయన సూచించారు. స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This