కన్నబిడ్డను చూడకుండానే మృత్యు ఒడిలోకి

ఈ రహదారిపై ప్రయాణం నరకయాతన… అని వాహనదారులు వాపోతున్నారు. గుంతలమయమైన ఈ రహదారిపై ప్రయాణిస్తే…

కడప జిల్లా లింగాల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో షరీఫ్ అనే వ్యక్తి మరణించాడు. ద్విచక్రంవాహనంపై పులివెందుల నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇప్పట్ల క్రాస్ వద్ద కుక్కు అడ్డు వచ్చి వాహనం బోల్తాపడింది. షరీఫ్​కు ఏడాది క్రితం వివాహమైంది. భార్య నిండు గర్భిణి. షరీఫ్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This