వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణకు హాజరైన సీఎస్

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణకు హాజరైన సీఎస్

కరోనా కేసులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీఎస్​ ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.  కరోనా కట్టడిలో తమ ఆదేశాలు అమలు కావట్లేదని పలుమార్లు న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం బులెటిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This