ఆగస్టు నుంచి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు

కరోనా నేపథ్యంలో జాతీయస్థాయిలో వాయిదాపడిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే ఉద్యోగ పరీక్షలకు కొత్త తేదీలను కమిషన్‌ సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు లక్షలాదిమంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరవుతారు.

కమిషన్‌ 2018-19లో నిర్వహించిన ఏడు పరీక్షలకు దాదాపు 1.29 కోట్ల మంది దరఖాస్తు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలోనే పోటీపడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This