విశ్వనాథన్‌ ఆనంద్‌తో తలపడనున్న ఆమీర్ ఖాన్‌.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌, మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమీర్ ఖాన్‌, చెస్ మాజీ ప్రపంచ ఛాంపియ‌న్ విశ్వనాథ‌న్ ఆనంద్‌ చదరంగం పోరులో ఎత్తుకు పైఎత్తు వేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 13న(ఆదివారం) సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల మ‌ధ్య ఈ గేమ్ జ‌ర‌గ‌నున్నట్లు chess.com ప్రకటించింది. ఈ గేమ్‌ను chess.com తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This