ఆంధ్రప్రదేశ్

పంట విక్రయానికి 4 కి.మీ. మేర ‘రైతుల’ బారులు

ప్రస్తుత కరోనా వేళ రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్​ను అరికట్టేందుకు ఆంక్షలు, పంట విక్రయాలపై ఆందోళనతో ఉన్న రైతులకు…..

ప్రారంభమైన తెదేపా ‘మహానాడు’.. జెండాను ఆవిష్కరించిన అధినేత

తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే ‘మహానాడు’ ప్రారంభమైంది. ఎన్టీఆర్ భవన్​లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జెండాను…

భక్తులు ఇచ్చిన బంగారం కరిగిస్తే తప్పేముంది?: మంత్రి వెల్లంపల్లి

తితిదే భూముల అమ్మకాల పై లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో భూముల అమ్మకం…

‘సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా సీట్ల కేటాయింపులా..?’

ఎన్టీఆర్ వర్సిటీలో మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. సీట్ల కేటాయింపుల్లో…

రేపట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వారోత్సవాలు

బుధవారం మంత్రి వ‌ర్గ స‌మావేశంలో అర్డినెన్స్ తెచ్చేలా ప్ర‌తిపాద‌నలు తీసుకురావాల‌ని ఉన్న‌తాధికారుల‌ను సీఎం జ‌గ‌న్ అదేశించారు.

Pin It on Pinterest