టీమ్ఇండియాకు షాక్.. నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా గాయాల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే బౌలర్లు షమీ, ఉమేశ్, ఇషాంత్​తో పాటు రాహుల్, జడేజా, విహారి గాయాల కారణంగా టెస్టు సిరీస్​కు దూరమయ్యారు. తాజాగా స్టార్ పేసర్ బుమ్రా కూడా కడుపునొప్పి కారణంగా నాలుగో టెస్టు నుంచి వైదొలిగాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This