మధ్యాహ్నం బిహార్​ ఎన్నికల షెడ్యూల్!

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను​ శుక్రవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అయితే.. ఈ సమీక్ష ఉద్దేశం ప్రస్తావించనప్పటికీ అందరి దృష్టి ఎన్నికల షెడ్యూల్​పైనే కేంద్రీకృతమై ఉంది.

243 అసెంబ్లీ స్థానాలు గల బిహార్ శాసనసభ పదవీ కాలం నవంబర్​ 29న ముగియనుంది.

బిహార్​ అసెంబ్లీతోపాటు ఒక లోక్​సభ స్థానం), 15 రాష్ట్రాలకు సంబంధించిన 64 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకూ షెడ్యూల్​ వచ్చే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This