టీ వ్యాపారికి రూ.50 కోట్ల బ్యాంక్ రుణం​!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అగ్ర దేశాలన్ని వైరస్​ ధాటికి ఆర్థికంగా కుదేలయ్యాయి. అగ్ర దేశాల పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్య చిరు వ్యాపారస్థుల పరిస్థితి.. అత్యంత దయనీయంగా మారింది. ఈ దుర్భర పరిస్థితుల్లో హరియాణా కురుక్షేత్రకు చెందిన రాజ్​కుమార్​ అనే టీ షాపు యజమానికి.. వ్యాపారం లేక ఆర్థికంగా బాగా కుంగిపోయాడు. కుటుంబ భారం కష్టంగా మారింది. దీంతో చేసేదీ ఏమీ లేక బ్యాంక్​లో రుణం తీసుకోవాలని అనుకున్నాడు. బ్యాంక్​కు వెళ్లి అర్జీ పెట్టుకున్నాడు. కానీ బ్యాంక్​ అధికారి చెప్పిన మాటలకు రాజ్​కుమార్ షాకయ్యాడు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This