అయోధ్య తీర్పు: హిందువులకు వివాదాస్పద స్థలం.. ముస్లింలకు ప్రత్యామ్నాయ భూమి

అయోధ్య కేసులో సుప్రీం తీర్పు

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.  అయోధ్య వివాదాస్పద స్థలం హిందూవులదేనని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

  • 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు
  • మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు
  • స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం
  • ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This