ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​​ విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 84.78 శాతం ఉత్తీర్ణత సాధించగా… మెడిసిన్, అగ్రికల్చర్ విభాగంలో 91.77 మంది ఉత్తీర్ణులయ్యారు.

టాప్​ టెన్​ ర్యాం​కులు

  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు – వావిలపల్లి సాయినాథ్‌(విశాఖ)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంకు – కుమార్‌ సత్యం(హైదరాబాద్‌)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో మూడో ర్యాంకు-భువన్‌రెడ్డి(కడప)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో నాలుగో ర్యాంకు – ఎం.లిఖిత్‌రెడ్డి(రంగారెడ్డి)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ఐదో ర్యాంకు-సిహెచ్‌.కౌశల్‌కుమార్‌రెడ్డి(సికింద్రాబాద్‌)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ఆరో ర్యాంకు – కె.వి.దత్త శ్రీహర్ష(రాజమహేంద్రవరం)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ఏడో ర్యాంకు – వారణాసి సాయితేజ(రంగారెడ్డి)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో ఎనిమిదో ర్యాంకు – హార్దిక్‌ రాజ్‌పాల్‌(రంగారెడ్డి)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో తొమ్మిదో ర్యాంకు – కొత్తకోట కృష్ణసాయి(శ్రీకాకుళం)
  • ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో పదో ర్యాంకు – లండ జిదేంద్ర(విజయనగరం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This