గ్రామ పాలనలో 55 శాతం వారే..

ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో అధ్యాప కురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల చిల్లా అనూష ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పెన్నాడ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.  రాజకీయాల పట్ల తనకు ఉన్న ఆసక్తి, ప్రజాసేవ చేయాలనే కోరిక తనను ఈ దిశగా నడిపించాయని అనూష అంటున్నారు. ఆ గ్రామ సర్పంచ్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడం తనకు కలిసి వచ్చిందని ‘సాక్షి’తో అన్నారు. ఈమెతో పాటు రాష్ట్రంలో ఎంతో మంది ఔత్సాహిక యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాలకు కొత్త కళను తీసుకొచ్చారు. గ్రామాల్లో మారుతున్న పరిస్థితులపై కథనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This