ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు

రాష్టంలో కరోనా కట్టడికి కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్ యధావిధిగా కొనసాగనుంది. కాగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండనుట్లు సర్కార్‌ తెలిపింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ యధాతధంగా కొనసాగుతున్నట్లు  తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This