సరిహద్దు వివాదంపై భారత్​- అమెరికా రక్షణ మంత్రుల చర్చ!

అమెరికా రక్షణ మంత్రికి రాజ్​నాథ్​ ఫోన్​!

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతల వేళ.. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. అమెరికా రక్షణ మంత్రి మార్క్​ ఎస్పర్​తో ఫోన్​లో సంభాషించనున్నట్లు సమాచారం. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశముందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This