అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు దుండగులు. దావిస్​ సిటీలోని సెంట్రల్​ పార్కులో ఉన్న ఈ ఆరడుగుల గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This