సెప్టెంబరు 9 సోమవారం.. తిథి శుక్లపక్ష ఏకాదశి, నక్షత్రం

శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం’, చంద్రమానం’. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి సెప్టెంబరు 9 సోమవారం పంచాంగం.

తేదీవారంసూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 9ఇందువాసరేఉదయం 5.50- సాయంత్రం 6.05

Read Also: సెప్టెంబరు 9 రాశి ఫలాలు.. ఓ రాశివారు శుభవార్త వింటారు!

సంవత్సరంకాలంరుతువుమాసం-పక్షంయోగం-కరణంతిథి
శ్రీవికారినామ సంవత్సరందక్షిణాయనం-వర్షకాలంవర్ష రుతువుభాద్రపదమాసం-శుక్లపక్షంసౌభాగ్యం రాత్రి 8.40
వరకు తదుపరి శోభన-
వణిజ మధ్యాహ్నం 1.32
వరకు తదుపరి భద్ర/విష్ఠి రాత్రి 1.51
ఆ తదుపరి బవ
ఏకాదశి రాత్రి 12.31 వరకు తదుపరి ద్వాదశి
నక్షత్రంవర్జ్యందుర్ముహూర్తంరాహుకాలంఅమృత‌ ఘడియలుశుభసమయం
పూర్వాషాడ ఉదయం 8.36 వరకు తదుపరి ఉత్తరాషాడసాయంత్రం 5.27 నుంచి 7.13 వరకుమధ్యాహ్నం 12.19 నుంచి 1.18 వరకు తిరిగి మధ్యాహ్నం 2.57 నుంచి 3.46 వరకుఉదయం 7.30 నుంచి 9.00 వరకుఉదయం 6.35 నుంచి 8.15 వరకుఉదయం 9.10 నుంచి 10.15, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00 వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This