Telangana

రూ.7444 ఇంజెక్షన్‌ @రూ.35 వేలు!

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వినియోగించే  ఔషధాలను అనధికారికంగా సేకరించి, నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్‌ షాపు నిర్వాహకులు ఉన్నట్లు...

యువతి బయటకు రాలేదని.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

ప్రియురాలు తన ప్రేమను అంగీకరించకపోవటంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాహిదుద్దీన్‌ వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్తా అపార్టుమెంట్‌లో కె.శుభమ్‌ (27), తన...

వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురి అరెస్టు

గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అయిదుగురిని సోమవారం రాత్రి ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆరెస్టు చేవారు. ఎల్‌బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ పాత రోడ్డులోని హోటల్‌ ఏబీ7 రెసిడెన్సీలో కొన్నాళ్ల నుంచి కూకట్‌పల్లికి చెందిన...

నకిలీ విత్తన దందా: నకిలీకి ‘అసలు రంగు’

నకిలీ విత్తనాల వ్యవహారంలో ఇటీవల కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై ఇటు పోలీసు శాఖ, అటు వ్యవసాయ శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. రైతులకు, సీడ్‌ కంపెనీలకు మధ్య అనుసంధానంగా ఉండే దళారుల చేతివాటమే ఈ మొత్తం...

బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది కూడా కృష్ణమ్మ ముందే కదిలింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవా హం పెరిగింది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 1.18...

డాక్టర్‌ పేరుతో నాటకం.. ఖరీదైన గిఫ్ట్‌లంటూ

సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశారు. ఈ మాట్రిమోనియల్‌ ఫ్రాడ్‌లో బాధితురాలి నుంచి దఫదఫాలుగా రూ.50 లక్షలు వసూలు చేశారు. ఫిర్యాదు మేరకు సిటీ సైబర్‌ క్రైమ్‌...

Cinema

నేడే చూడండి: ఓటీటీలో కొత్త చిత్రాల సందడి!

కరోనా అన్ని రంగాలను దెబ్బ తీస్తే ఓటీటీకి మాత్రం కాసులపంట కురిపించింది. ఈ మహమ్మారి కారణంగా థియేటర్లు తెరుచుకోకపోవడంతో చిన్న చిత్రాల నుంచి మొదలు పెడితే మధ్యతరహా, భారీ చిత్రాలు కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌...

కరోనాతో నటుడు మృతి

కరోనా బారిన పడిన నటుడు శామన్‌మిత్రు (43)బుధవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది బంగారు పతకాన్ని పొందిన శామన్‌మిత్రు మొదట్లో ఛాయా గ్రాహకుడిగా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో...

షూటింగ్‌కు రానన్న కమెడియన్‌, దర్శకుడికి కోట్లల్లో నష్టం

'హింసై అరసన్‌ 24 ఆమ్‌ పులికేసి' చిత్రానికి సంబంధించిన వివాదం పరిష్కారమైనట్టేనా? అన్న ప్రశ్నకు తాజాగా కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. దర్శకుడు శంకర్‌ హింసై అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి...

జిమ్‌లో తెగ కష్టపడుతున్న నాగశౌర్య.. ఫోటో వైరల్‌

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ర్టీలో సత్తా చాటుతున్న యంగ్‌ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్‌ సంపాదిచుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించడంతో...

ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా;

ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం నానా తంటాలు పడుతుంటారు. కొందరు కొన్ని మేకప్ ప్రొడక్ట్స్‌ని వాడడం వల్ల మరింత అందంగా కనిపిస్తారు. లేదంటే మరికొంతమంది సహజసిద్దంగానే బ్యూటీఫుల్‌గా కనిపించాలనుకుంటారు. అందం విషయంలో...

Pin It on Pinterest

Share This